Vemula Prakash : Teachers have any problems to call 040-23231194

Vemula Prakash : Teachers have any problems to call 040-23231194ఉపాధ్యాయుల సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు పాఠశాల విద్యా డెరైక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ అండ్ డెరైక్టర్ వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు 040-23231194 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
Top